Gmail Calendar Documents Reader Web more »
Recently Visited Groups | Help | Sign in
Google Groups Home
Group info
Members: 1900
Language: Telugu
Group categories:
Arts and Entertainment > Literature
Region: Asia > India
More group info »
Home
New since last time: 23 messages

If you cannot see or type Telugu on your computer, send an email to telugublog@googlegroups.com mentioning your operating system.

We would love to help.

 

బ్లాగు రాయదలచినవారికి, రాసేవారికి, చదివేవారికి స్వాగతం! 

 

తెలుగులో బ్లాగులను వ్యాప్తి చెయ్యడమే ఈ తెలుగు బ్లాగర్ల గుంపు లక్ష్యం.

 

కంప్యూటర్లో తెలుగు చూడడం దగ్గర నుండి బ్లాగు సాంకేతికాలు, బ్లాగోగులపై చర్చ వరకు 

అన్ని విషయాలకు ఇక్కడ చోటుంది. తెలుగులోనే రాయాలనేది ఇక్కడి నిబంధన 

అయినా, ఎలా రాయాలో తెలియని కొత్త సభ్యులకు ఈ విషయంలో మినహాయింపు ఉంది.

___________________________________________________________


* గమనిక: తెలుగు బ్లాగులకు సంబంధించని సందేశాలను గుంపులోనికి అనుమతించము.

___________________________________________________________

 

రండి, తెలుగు బ్లాగుల పెరుగుదలలో మీరూ పాలుపంచుకోండి.

 

లేఖిని ఉపయోగించి తెలుగులో వ్రాయవచ్చు. బ్లాగు మొదలు పెట్టడమెలాగో తెలుసుకోండి.


తెలుగు బ్లాగుల గురించీ, కంప్యూటర్లలో తెలుగు ఎలా స్థాపించుకోవాలి గురించీ తరచూ అడిగే 

ప్రశ్నలకు ఈ లంకె చూడండి.

 

ప్రతి సంవత్సరం డిసెంబరు రెండవ ఆదివారాన్ని తెలుగు బ్లాగుల దినోత్సవంగా జరుపుకుంటాము.


Discussions7 of 18834 messages view all »
PagesAll 2 pages view all »
Last updated by Chaduvari - Oct 5 2006 - 1 author - 1 page long
Last updated by Chaduvari - Oct 5 2006 - 1 author - 1 page long
Files1 of 15 files view all »
Last updated by ప్రవీణ్ గార్లపాటి - Mar 1

Report this group   XML       Send email to this group: telugublog@googlegroups.com
Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy
©2009 Google